సడెన్‌గా చూసి ఎవరో అనుకున్నా.. దీప్తి సునైననా.. ఇంత హాట్‌గా ఉందేంటి! బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ దీప్తి సునైనా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బీచ్ లో అందాల ఆరబోతతో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 10 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 సినిమాల్లో నటించకపోయినా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా హీరోయిన్ల రేంజ్ లో ఇన్‌స్టాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అందాల భామ దీప్తి సునైనా. యూట్యూబ్ సీరీస్, షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్స్ తో మంచి గుర్తింపు తెచుకుంది. Image Credits: Deepthi Sunaina/Instagram 2/8 సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే దీప్తి తరచూ తన లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Deepthi Sunaina/Instagram 3/8 బీచ్ లో సునైనా హాట్ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. సముద్రపు అలల అందాలతో పోటీ పడుతూ అందాలు ఆరబోస్తోంది. Image Credits: Deepthi Sunaina/Instagram 4/8 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఇన్‌స్టా గ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్లు. అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. Image Credits: Deepthi Sunaina/Instagram 5/8 కొంతకాలం యూట్యూబర్ షణ్ముఖ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న బ్యూటీ. ఆ తర్వాత 2021లో ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. Image Credits: Deepthi Sunaina/Instagram 6/8 ప్రస్తుతం దీప్తి తన పర్సనల్ లైఫ్, కెరీర్ తో బిజీగా ఉంది. రీసెంట్ గా ' 'ఏయ్ చిలక'' ఆల్బమ్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్ వచ్చింది. Image Credits: Deepthi Sunaina/Instagram 7/8 తరచూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్, వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ Image Credits: Deepthi Sunaina/Instagram 8/8 సోషల్ మీడియా స్టార్ గా ఫుల్ క్రేజ్ ఉన్నప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అప్పట్లో నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించింది. Image Credits: Deepthi Sunaina/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి