/rtv/media/media_files/2024/11/10/vfHqlmYxH8ZfNnXmJ1SG.jpg)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి కేతిక శర్మి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/11/10/8zc3EQQROXE9UkurjF18.jpg)
మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించి సినిమాల్లోకి వచ్చింది. డబ్స్ మాష్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమెకు మొదటిగా పాపులారిటీ వచ్చింది.
/rtv/media/media_files/2024/11/10/GDREcmdpObk0qbGrfcx7.jpg)
నటించినవి కొన్ని సినిమాలు అయిన కూడా ఆశించినంత స్థాయిలో ఈమెకు ఫలితాలను ఇవ్వలేదు.
/rtv/media/media_files/2024/11/10/cJyXbwAoSKlEJrCNvk84.jpg)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను మిస్మరైజ్ చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/10/uq4RjGLm19adb7XuFaNM.jpg)
తాజాగా ఊదా రంగు శారీలో సింపుల్ లుక్స్‌లో క్యూట్‌గా ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.