హాట్ ఫొటోలతో హీట్ పెంచేసిన దిశా బ్యూటీ.. ఫోటోలు ఊరమాస్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. తాజాగా తన ఇన్ స్టాలో మరికొన్ని పిక్స్ షేర్ చేసి రచ్చ చేసింది. నడుము, ఎద అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేసింది. By Seetha Ram 10 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. 2/7 తరచూ షార్ట్ డ్రెస్, బికినీలో కనిపించి సినీ అభిమానులను, కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. 3/7 దాదాపు 61.5 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 4/7 ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 5/7 ఎద అందాలు చూపించి కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేసింది. సన్నని నడుము ఒంపుసొంపులతో వేడి పెంచేసింది. 6/7 ఇకపోతే ఇటీవలే ప్రభాస్ నటించిన 'కల్కి' మూవీలో హీరోయిన్ గా నటించి తన అందంతో అట్రాక్ట్ చేసింది. 7/7 ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో 'కంగువ' మూవీలో నటిస్తుంది. ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. #disha-patani-latest-photos #disha-patani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి