Breaking: పరారీలో నటి కస్తూరి!
నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కస్తూరి తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆమెపై పోలీసుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం.