Cinema: పుష్ప-2 సెట్స్‌ నుంచి ఫొటోలు లీక్‌..అదిరిపోయిన అల్లు అర్జున్‌

పుష్ప 2 సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ 6, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్‌ అమ్మవారి గెటప్‌, చేతికి ఉంగరాలు, ఒక వేలికి గోర్ల పెయింట్‌ చూసి ఫ్యాన్స్‌ అదిరిపోయింది అంటున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు