Pushpa 2 : 'గేమ్ ఛేంజర్' ను ఫాలో అవుతున్న 'పుష్ప2'..!?
అల్లు అర్జున్ 'పుష్ప2 ప్రమోషన్స్ విషయంలో మేకర్స్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లక్నోలో 'గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 'పుష్ప2' టీమ్ కూడా దీన్నే ఫాలో అవుతూ పాట్నా లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది.