Samantha: వారి టార్చర్ తట్టుకోలేక బాగా ఏడ్చేశా.. సమంత ఎమోషనల్!
దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేపై సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. వారితో పని చేయడం చాలా కష్టంగా ఉంటుందని, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ షూటింగ్ సమయంలో పని ఒత్తిడి తట్టుకోలేక ఒకరోజు బాగా ఏడ్చేశానని చెప్పింది. ‘సిటడెల్: హనీబన్నీ’ అనుభవాలు షేర్ చేసుకుంది.