Mamta Kulkarni : మమతాకు మహామండలేశ్వర్ హోదాపై హేమాంగి సఖి ఫైర్
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సినీ నటి మమతాకులకర్ణి సన్యాసాన్ని స్వీకరించారు. కాగా సన్యాస దీక్ష చేపట్టిన మమతాకు మహామండలేశ్వర్‌గా పట్టాభిషేకం చేశారు. అయితే మమతా ను మహామండలేశ్వర్‌గా ప్రకటించడాన్ని మహామండలేశ్వర్ హేమాంగి సఖి అభ్యంతరం తెలిపారు.