author image

Madhukar Vydhyula

మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. కోల్‌వాయిస్‌, చర్చ, ఆంధ్రప్రభ పత్రికల్లో విలేకరిగా పనిచేశారు. ప్రజాశక్తిలో సబ్‌ ఎడిటర్‌గా, సూర్య దినపత్రికలో ఫీచర్స్‌, ఆదివారం అనుబంధం ఇన్‌చార్జ్‌గా 4 ఏళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ పత్రికలో 'బతుకమ్మ'కు ఫీచర్స్‌ రైటింగ్‌, కాలమిస్ట్‌గా 12 ఏళ్లు పనిచేశారు. ఏడాదిన్నరగా ఆర్టీవీలో పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్‌, పొలిటికల్‌, సాహిత్యం, ప్రత్యేక కథనాలు,  క్రైం, నేషనల్‌, ఇంటర్నేషనల్‌ తదితర కేటాగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!
ByMadhukar Vydhyula

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా | Short News | క్రైం | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు