Siddhu: ఐదేళ్ల తర్వాత సిద్దూ మూవీ థియేటర్స్ లో.. ఆ స్పెషల్ డే రోజు రిలీజ్ ?
యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ ఐదేళ్ల క్రితం నటించిన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీలా'. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీని ఇప్పుడు థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.