Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?
హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ట్రైలర్ రిలీజ్ చేశారు. 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి' ధనుష్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు.