/rtv/media/media_files/2025/02/09/mouni-in-white-and-blue.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపించే మౌని రాయ్ తరచూ లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/02/09/mouni-stunning-shoot-in-white-and-blue.jpg)
తాజాగా స్టైలిష్ అవుట్ ఫిట్ మౌని హాట్ ఫోజులు అందరినీ ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/09/mouni-roy-stunning-shoot-in-white-and-blue.jpg)
వైట్ స్లీవ్ లెస్ టాప్, బ్లూ జీన్స్ లో గ్లామర్ డోస్ పెంచేసింది మౌని
/rtv/media/media_files/2025/02/09/mouni-roy-stylish-photo-shoot.jpg)
టెలివిజన్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మౌని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ నటిగా గుర్తింపు
/rtv/media/media_files/2025/02/09/mouni-roy-hot-photo-shoot.jpg)
క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ అనే హిందీ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ
/rtv/media/media_files/2025/02/09/mouni-in-white-and-blue.jpg)
నాగిని అనే సీరియల్ తో భారీ పాపులారిటీ.. ఆ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకున్న నటి
/rtv/media/media_files/2025/02/09/mouni-roy-stunning-shoot-in-white-and-blue.jpg)
కేజీఎఫ్, బ్రహ్మాస్త్ర వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలలోనూ సందడి చేస్తున్న బ్యూటీ