Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
మస్తాన్ సాయి కేసులో భయంకరనిజాలు బయటపడుతున్నాయి. సామాన్యులనే కాదు టాలీవుడ్, పాలిటిక్స్ ఫ్యామిలీలను వశీకరణతో తన కంట్రోల్లోకి తీసుకోవాలని మస్తాన్ ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. పూజా హెగ్దే, శృతిహాసన్తోపాటు రాజకీయవేత్తల పేర్ల ఆడియో వైరల్ అవుతోంది.