Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాము'. తాజాగా ఈ మూవీలోని ‘గోదారిగట్టు మీద రామచిలకవే' సాంగ్ ఫుల్ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు.

New Update

Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'సంక్రాంతికి వస్తున్నాము'. తాజాగా ఈ మూవీలోని ‘గోదారిగట్టు మీద రామచిలకవే' సాంగ్ ఫుల్ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు