Sankranthiki Vasthunam: వావ్! అప్పుడే టీవీలో వెంకీ మామ 'సంక్రాంతికి వస్తున్నాం'..! నవ్వులే నవ్వులు
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. త్వరలోనే 'జీ' తెలుగు ఛానెల్ లో ప్రీమియర్ కాబోతున్నట్లు సదరు ఛానెల్ వీడియో రిలీజ్ చేసింది.