Sankranti vasthunnam in tv
Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?
టెలివిజన్ ప్రీమియర్..
గత నాలుగు వారాలుగా థియేటర్స్ లో సందడి చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. త్వరలో 'జీ' తెలుగు ఛానెల్ లో ప్రీమియర్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'జీ' ఎక్స్ వేదికగా ప్రోమోను రిలీజ్ చేసింది. ఓటీటీలోకి రాకముందే టెలివిజన్ లోకి రావడం విశేషం. అయితే, టీవీల్లో ప్రసారమయ్యే డేట్ మాత్రం రివీల్ చేయలేదు. త్వరలోనే ప్రసార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025
Also Read: This Week Ott Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!