Salman Khan: భారత్, పాక్ సీజ్ఫైర్.. ఒక్క పోస్టుతో చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. వెంటనే డిలీట్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణపై ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆపరేషన్ సిందూర్ గురించి ఎందుకు స్పందించలేదని.. ఇప్పుడెందుకు రియాక్ట్ అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.