/rtv/media/media_files/2025/05/11/ketika-crazy-looks-third-pic-754726.jpg)
/rtv/media/media_files/2025/05/11/ketika-crazy-looks-fifth-pic-727160.jpg)
తాజాగా స్టైలిష్ మల్టీ కలర్ అవుట్ ఫుట్ లో ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/11/ketika-crazy-looks-second-pic-488544.jpg)
ఫొటోకొక్క ఫోజిస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.. ఈ ఫొటోలు చూసిన వారంతా క్యూట్, క్రేజీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/11/ketika-crazy-looks-fourth-pic-410301.jpg)
చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే 'సింగిల్' సినిమాతో అందుకుంది కేతిక.. మరి ఈ సినిమా కేతిక వరుస ఆఫర్లు అందుకోనుందా? చూడాలి
/rtv/media/media_files/2025/05/11/ketika-crazy-looks-third-pic-754726.jpg)
కేతిక తెలుగులో రొమాంటిక్, రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో మెరిసింది.
/rtv/media/media_files/2025/05/11/ketika-crazy-looks-first-pic-991614.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే ఈ బ్యూటీకి 3 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/11/ketika-crazy-looks-fourth-pic-410301.jpg)
డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి సరసన 'రొమాంటిక్' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కేతిక శర్మ. telugu-news | cinema-news | ketika sharma | ketika-sharma-latest-photos