Samantha: ట్రెడిషనల్ వేర్‌లో సమంత.. క్యూట్ స్మైల్‌ ఇస్తూ అదిరిపోయిందిగా!

హీరోయిన్ సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమంత ఎప్పటికప్పుడూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్రెడిషనల్ వేర్‌లో క్యూల్ స్మైల్ ఇస్తూ ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment