BIG BREAKING: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO

ప్రముఖ హీరో విశాల్ స్టేజీ మీదనే స్పృహ తప్పి పడిపోయారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.

New Update

ప్రముఖ హీరో విశాల్ స్టేజీ మీదనే స్పృహ తప్పి పడిపోయారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల విశాల్ తరచుగా అస్వస్థతకు గురవుతూ ఉండడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు