Kajal as Mandodari in Yash Ramayana: వాటే ప్లానింగ్..! యశ్ రామాయణలో కాజల్‌కు దిమ్మతిరిగే రోల్..
రణ్‌బీర్ కపూర్ - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో కన్నడ స్టార్ యష్ నిర్మిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో యష్ రావణాసురుడిగా నటించనుండగా, ఆయన భార్య మండోదరిగా కాజల్ కనిపించనున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.