Kannappa Comic Book: 'కన్నప్ప' కామిక్ బుక్.. ఎపిసోడ్ 3 ఇక్కడ చూడండి!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న 'కన్నప్ప' జూన్ 27న విడుదల కానుంది. అయితే థియేటర్ కి వచ్చే ముందే ప్రేక్షకులకు కన్నప్ప చరిత్ర గురించి అవగాహన కల్పించేందుకు కామిక్ బుక్ రూపంలో పలు ఎపిసోడ్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఎపిసోడ్ 3 విడుదల చేశారు

New Update

Kannappa Comic Book: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న 'కన్నప్ప'  జూన్ 27న విడుదల కానుంది. అయితే థియేటర్ కి వచ్చే ముందే  ప్రేక్షకులకు కన్నప్ప చరిత్ర  గురించి అవగాహన కల్పించేందుకు కామిక్ బుక్ రూపంలో పలు ఎపిసోడ్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఎపిసోడ్ 3 విడుదల చేశారు

telugu-news | cinema-news | telugu-cinema-news | Kannappa Animated Comic Book | Manchu Vishnu 

Advertisment
Advertisment
తాజా కథనాలు