Nani Paradise: 'ప్యారడైస్' రికార్డ్స్ హంట్ షురూ.. భారీ ధరకు అమ్ముడైన ఆడియో రైట్స్!
నాని 'ప్యారడైస్' ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడనట్లు తెలుస్తోంది. పాపులర్ మ్యూజిక్ కంపెనీ 'సరిగమపా' సుమారు రూ. 18 కోట్లు ఖర్చు చేసి మ్యూజిక్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.