Pawan Kalyan Ustaad Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘OG’ షూటింగ్ రీసెంట్ గా తిరిగి ప్రారంభించారు. జూన్ తొలి వారంతో 'OG'లో పవన్ షూట్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసి, వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. 'ఉస్తాద్'తో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరిష్ శంకర్(Harish Shankar) కాంబో మళ్లీ రిపీట్ కానుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
‘ఉస్తాద్'పై ఫుల్ కాన్ఫిడెంట్- హరిష్ శంకర్
అయితే, హరిష్ శంకర్ గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, ఇప్పుడు ఆయన తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఫ్యాన్స్ లో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, హరిష్ శంకర్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేస్తునట్టు చెప్తున్నాడు డైరెక్టర్ హరీష్.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
ఇటీవల హరిష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘నా టీం, నేను పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్’ ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. మా లక్ష్యం మంచి సినిమా ఇవ్వడం మాత్రమే!’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.
ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హరిష్ శంకర్ ఈసారి తన ఫామ్ తిరిగి సంపాదించుకుంటారా? పవన్ అభిమానుల అంచనాలకు తగిన చిత్రం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
Pawan Kalyan Ustaad Update: నా క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా.. 'ఉస్తాద్' పై హరీష్ శంకర్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ ‘OG’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు, జూన్ మొదటివారంలో తన పార్ట్ పూర్తయ్యాక ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మళ్లీ ఫోకస్ పెట్టనున్నాడు. హరిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పూర్తి నమ్మకంతో పనిచేస్తున్నామని హరిష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Pawan Kalyan Ustaad Update
Pawan Kalyan Ustaad Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘OG’ షూటింగ్ రీసెంట్ గా తిరిగి ప్రారంభించారు. జూన్ తొలి వారంతో 'OG'లో పవన్ షూట్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసి, వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. 'ఉస్తాద్'తో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరిష్ శంకర్(Harish Shankar) కాంబో మళ్లీ రిపీట్ కానుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
‘ఉస్తాద్'పై ఫుల్ కాన్ఫిడెంట్- హరిష్ శంకర్
అయితే, హరిష్ శంకర్ గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, ఇప్పుడు ఆయన తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఫ్యాన్స్ లో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, హరిష్ శంకర్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేస్తునట్టు చెప్తున్నాడు డైరెక్టర్ హరీష్.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
ఇటీవల హరిష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘నా టీం, నేను పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్’ ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. మా లక్ష్యం మంచి సినిమా ఇవ్వడం మాత్రమే!’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!