భార్య కోసం వరుణ్ తేజ్ పిజ్జా.. వీడియో వైరల్

హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య కోసం పిజ్జా చేశారు

ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన లావణ్య

ఇటీవలే తల్లీదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన వరుణ్- లావణ్య

ప్రెగ్నెన్సీలో భార్య క్రేవింగ్స్ ఫుల్ ఫీల్ చేస్తున్న మెగా హీరో

2024 లో ఇటలీలో వరుణ్- లావణ్య గ్రాండ్ వెడ్డింగ్

సినిమాలు చేసే క్రమంలో ప్రేమలో పడిన జంట

Image Credits: Lavanya/Instagram