/rtv/media/media_files/2025/05/15/nabha-natesh-black-saree-second-pic-258658.jpg)
ఇస్మార్ట్ బ్యూటీ నభా తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ షో చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/05/15/nabha-natesh-black-saree-sixth-pic-290770.jpg)
తాజాగా బ్లాక్ శారీలో నాజూకు నడుమందాలతో నభా స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/05/15/nabha-natesh-black-saree-fourth-pic-844995.jpg)
చీరలో వంపు తిరిగిన నభా అందాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చూసిన వారంతా వావ్, అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/15/nabha-natesh-black-saree-first-pic-204343.jpg)
స్లీవ్ లెస్, సింపుల్ మేకప్ తో తన అందాన్ని మరింత పెంచింది నభా
/rtv/media/media_files/2025/05/15/nabha-natesh-black-saree-third-pic-340145.jpg)
ఆ తర్వాత పెద్దసక్సెస్ లేకపోయినా.. సినిమాలతో అలరించిన బ్యూటీ
/rtv/media/media_files/2025/05/15/nabha-natesh-black-saree-fifth-pic-202925.jpg)
ఇటీవలే ప్రియదర్శి సరసన డార్లింగ్ సినిమాలో
/rtv/media/media_files/2025/05/15/nabha-natesh-black-saree-photos-910913.jpg)
సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ latest-news | cinema-news | telugu-cinema-news | actress-nabha-natesh | nabha-natesh-photos