Kajal as Mandodari in Yash Ramayana: వాటే ప్లానింగ్..! యశ్ రామాయణలో కాజల్కు దిమ్మతిరిగే రోల్..

రణ్‌బీర్ కపూర్ - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో కన్నడ స్టార్ యష్ నిర్మిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో యష్ రావణాసురుడిగా నటించనుండగా, ఆయన భార్య మండోదరిగా కాజల్ కనిపించనున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.

New Update
Kajal as Mandodari in Yash Ramayana

Kajal as Mandodari in Yash Ramayana

Kajal as Mandodari in Yash Ramayana: రణ్‌బీర్ కపూర్ - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో కన్నడ స్టార్ యష్ నిర్మిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’పై ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా బాలీవుడ్ టాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు.

Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

తాజాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో, ఆడియన్స్ లో ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో కాజల్ రావణాసురుని భార్య ‘మండోదరి’ పాత్ర లో కనిపించనున్నారు. 

Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే

రావణాసురుడిగా యష్.. మండోదరిగా కాజల్..

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో యష్ రావణాసురుడిగా నటించనుండగా, ఆయన భార్య మండోదరిగా కాజల్ మెరవనుంది. బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!

అయితే, రామాయణంలో మండోదరి పాత్ర చాలా కీలకమైనది. ముందుగా మండోదరి పాత్ర కోసం సాక్షి తన్వర్ అనుకున్నారు. ఫైనల్ గా  కాజల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.  కాగా సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమాలో చివరిసారిగా కనిపించింది కాజల్.

Advertisment
Advertisment
తాజా కథనాలు