Pawan Kalyan: పపన్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్ డేట్.. ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్!

పవన్‌ కల్యాణ్‌ అప్ కమింగ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే9న విడుదల కాబోతుందంటూ నిర్మాత దయాకర్ రావు పోస్టర్ రిలీజ్ చేశారు. 

New Update
hari ha rra

Harihara Veeramallu

పవన్‌ కల్యాణ్‌ అప్ కమింగ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న సమయానికే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మే9న చిత్రం విడుదల కాబోతుందంటూ నిర్మాత దయాకర్ రావు పోస్టర్ రిలీజ్ చేశారు. 

Also Read :  'బెంగళూరులో బతకడం కష్టమే'

2 భాగాలుగా విడుదల..

అయితే ఈ సినిమా మొదట్లో మార్చి 28న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ పవన్‌ బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో మళ్లీ విడుదల వాయిదా వేసిన మేకర్స్.. తాజాగా మే 9న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. పవన్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం, ఆయన చిన్న కొడుకు మార్క్ గాయపడడంతో సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వీటన్నింటిని పటాపంచలు చేస్తూ ఒక్క పోస్టర్‌తో నిర్మాణసంస్థ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమా 2 పార్టులుగా రానుండగా ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్ కానుంది. 

Also Read :  బాపట్లలో సంచలనం..ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆపై ప్రియున్ని వాటేసుకొని...

అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, నిధి అగర్వాల్‌, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలక పాత్రలు పోషించిన సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. 

Also Read :  నంది స్కిట్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన యాంకర్ రవి!

Also Read :  సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తే.. వాళ్లకు అదే ఆఖరి రోజు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

telugu-news | hari-hara-veera-mallu | Pawan Kalyan | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు