Pawan Kalyan - Mahesh Babu: పవన్, మహేశ్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా.. ఒకే థియేటర్లో రెండు ట్రీట్లు!
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఫ్యాన్స్కు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేస్తుంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో మహేశ్ బాబు అతడు మూవీ రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ టైంలో ఈ ట్రైలర్ను ప్రదర్శంచనున్నట్లు టాక్ నడుస్తోంది.