Lakshmi Manchu: "మహేష్ బాబును అడగగలరా?" జర్నలిస్ట్పై లక్ష్మీ మంచు ఫైర్..
లక్ష్మీ మంచును వయస్సుకు తగ్గ వేషధారణపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను తీవ్రంగా ఖండించారు. మహిళలపై లింగ వివక్షను ఎదురిస్తూ, స్వేచ్ఛ మనమే సంపాదించుకోవాలని తెలిపారు. మహిళల పట్ల సమాజం చూసే తీరుపై గట్టిగా స్పందించారు.