Opinion: ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు
జూన్ 25, 1975న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. అర్ధ శతాబ్ది గడిచినా ఇంకా ఆ నీలి నీడలు ఇంకా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక వ్యాసం..