International Day of Happiness : ఆనందంగా గడిపేద్దాం..
సంతోషమే సగం బలం అని పెద్దలు అన్నారుగానీ...నిజానికి సంపూర్ణ బలం. మనిషిలో సంతోషానికి సూచిక చిరునవ్వే. ఆ నవ్వు రావాలంటే సంతోషంగా ఉండాలి. ఆధునిక యుగంలో ఇది మనిషి నుండి దూరమైపోతుంది. మనిషి తీవ్ర ఒత్తిడికిలోనై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు.