Pickle: ఊరగాయ రుచిని పెంచడమే కాదు ఆరోగ్య సమస్యలనూ దూరం చేస్తుంది
నిమ్మకాయ ఊరగాయ, ఇతర ఊరగాయలలో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి వీటిని తక్కువ పరిమాణంలో తింటే.. అది ఆకలిని తీర్చుతుంది. తరచుగా వచ్చే ఆకలి బాధలను తగ్గిస్తుంది. ఊరగాయలలో అధిక సోడియం, సంరక్షణ కారులు ఉంటాయి.