Oats Porridge: టిఫిన్లో ఇడ్లీ, దోశా వద్దు.. గంజి తీసుకోండి.. దెబ్బకు బరువు తగ్గుతారు
ఓట్స్ గంజిలో ఫైబర్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంతోపాటు అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఉదయం ఆహారంలో అల్పాహారంగా గిన్నెడు గంజి తీసుకోకుంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.