Pappu: రోజులో ఎంత పప్పు తినాలి..?

పప్పులో ఫైటోకెమికల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మూత్రపిండాల సమస్యలు ఉంటే వైద్యుడిని అడితి తినాలి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు