Home Tips: ఇల్లు సువాసనతో నిండాలంటే ఈ 5 వస్తువులు ఫ్లోర్ తుడిచే నీటిలో తప్పకుండా కలపండి
ఇంట్లో ఎక్కడో తెలియని చెమ్మ వాసన, తాజాగా లేని అనుభూతి కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు రబ్బింగ్ ఆల్కహాల్, చెక్క ఫ్లోరింగ్, ఎసెన్షియల్ ఆయిల్స్, నిమ్మరసం, డిష్ సోప్, సోప్ వేసి ఇంటిని క్లీన్ చేస్తే రోజంతా తాజాగా ఉంటుంది.