Vizianagaram: ఏపీలో దారుణం.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. చివరికి!
ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై భర్త ప్రశ్నించడంతో ఆ వ్యక్తి అతడిపై దాడి చేశాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.