Crime News: రైళ్లలో భారీగా గంజాయి చాక్లెట్లు.. స్వాధీనం చేసుకున్న అధికారులు
'ఆపరేషన్ ఈగల్' కార్యక్రమంలో భాంగా ఒడిశా నుంచి ఏపీ వెళ్లే పలు రైళ్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్లో 4 ప్యాకెట్లు చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.