బిజినెస్ Petrol Rates: క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. మన దేశంలో పెట్రోల్ ధరలు మారలేదు.. ఈరోజు ఎంతంటే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: గుడ్ న్యూస్ బంగారం ధర మళ్లీ తగ్గింది! ఎంతంటే.. బంగారం కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. మార్కెట్ ప్రారంభానికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,700, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,770 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 91,000 గా ఉంది. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ August 2024 GST Collection : ఆగస్టు నెలలో తగ్గిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే.. ఆగస్టులో GST వసూళ్లు గత నెలతో పోలిస్తే 10 శాతం తగ్గాయి. ఇది నికర పన్ను వసూళ్లలో 6.5 శాతం తక్కువ. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఎక్కువ. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా ఉన్నాయి By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Real Estate: దేశంలో రియల్ ఎస్టేట్ బూమ్.. మూడు నెలల్లో వేలకోట్ల వ్యాపారం! దేశ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇంజన్‌గా మారుతోంది. జూన్ త్రైమాసికంలోనే రూ.35,000 కోట్ల వ్యాపారం ఈ రంగంలో జరిగింది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన 21 పెద్ద లిస్టెడ్ కంపెనీలు భారీ అమ్మకాలు సాగించాయి. విలాసవంతమైన ఇళ్లకు ఉన్న బలమైన డిమాండ్ ఇందుకు కారణంగా నిలిచింది. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPS: యూనిఫైడ్ పెన్షన్ విధానంతో ఆర్థిక స్థిరత్వం.. సామాజిక భద్రత! ఇటీవల మోదీ ప్రభుత్వం తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ హోల్డర్స్ కు ఆర్ధిక స్థిరత్వాన్ని ఇస్తుంది. పాత పెన్షన్ విధానంలోని లోపాలను సవరిస్తూ.. UPS తెచ్చారు. ఇది కేవలం పాత ఆలోచనల రీబ్రాండింగ్ మాత్రమే కాకుండా నిజమైన కొత్త విధానం అని నిర్మలా సీతారామన్ చెప్పారు By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol price: ఎప్పటిలానే..పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు! రెండోరోజు కూడా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. ఈరోజు వీటి ధరలు యధాతథంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: బంగారం ధరలు మారలేదు.. వెండి ధరల తగ్గుదలకు బ్రేక్.. ఈరోజు ధరలివే! రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు ₹ 92,000 గా ఉంది. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ September Rules: ఆధార్ అప్ డేట్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఈనెలలో మారుతున్నవి ఇవే! సెప్టెంబర్ నెలలో క్రెడిట్ కార్డు నియమాల్లో చాలా బ్యాంకులు మార్పులు తెస్తున్నాయి. అలాగే ఉచిత ఆధార్ అప్ డేట్ గడువును పెంచారు. అంతేకాకుండా ఎస్బీఐ అమృత్ కలశ్ పథకం పొడిగించారు. సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్న ఇలాంటి కొత్త నియమాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Big Alert: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది.. ప్రభావం ఎలా ఉంటుందంటే.. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలెండర్ ధరను భారీగా పెంచాయి. ఈరోజు అంటే సెప్టెంబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై రూ.39లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లపై పడుతుంది. అంటే బయట ఫుడ్ ఖరీదు పెరగవచ్చు. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn