Salarys : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఐదు రోజుల ముందే అకౌంట్లోకి జీతాలు!
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఐదు రోజుల ముందే అకౌంట్లోకి జీతాలు, పెన్షన్లు వేయనుంది. మహారాష్ట్రలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతం ఆగస్టు 26 మంగళవారం రోజున పడనుంది.