బిజినెస్ జెలియో ఎబైక్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతంటే? భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ జెలియో ఎబైక్స్ దేశంలో కొత్త ఎక్స్ మెన్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 64,543 నుంచి రూ. 87,573 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. లో-స్పీడ్ ఇ-స్కూటర్లు కావడంతో యజమానులకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram Project: ఆంధ్రావనికి వరం.. పోలవరం.. ఇప్పటి పరిస్థితి ఏమిటి? ఏపీకి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆది నుంచి అవాంతరాలే. కొంతకాలంగా పోలవరం పనులు నిలిచిపోయిన పరిస్థితిలో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm and Zomato Deal: పేటీఎం మూవీ టికెట్స్ సర్వీస్ జొమాటో చేతిలోకి.. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో.. వినోద రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకోసం పేటీఎం మూవీ టికెటింగ్ సర్వీస్, ఈవెంట్ బిజినెస్ ను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ వాల్యూ 1500 కోట్ల రూపాయలని చెబుతున్నారు. చాలాకాలంగా జొమాటో ఈ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Viral Goat : ఇది మామూలు మేక కాదు బాబోయ్.. ఏకంగా రూ.7 లక్షలు పలికింది! మాంస ప్రియులను ఆశ్యర్యపరిచేలా ఓ మేక భారీ ధర పలికింది. బక్రీద్ సందర్భంగా రాఫ్తార్ జాతికి చెందిన మేక ఏకంగా రూ.7 లక్షలకు అమ్ముడైంది. మధ్యప్రదేశ్ కు చెందిన సయ్యద్ షహాబ్ దీనిని విక్రయించగా ఈ వార్త వైరల్ అవుతోంది. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amul vanilla: అమూల్ ఐస్ క్రీములో జెర్రీ.. కంగుతిన్న కస్టమర్స్! అమూల్ ఐస్ క్రీమ్ లో జెర్రీ దర్శనమివ్వడం సంచలనంగా మారింది. నొయిడాకు చెందిన దీప అనే మహిళకు ఈ చేదు అనుభవం ఎదురవగా దీనిని వీడియో తీసి నెట్టింట షేర్ చేసింది. దీనిపై ఫుడ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indian Railways Record: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇండియన్ రైల్వేస్.. ఎందుకంటే.. ప్రధాని మోదీ తూర్పు రైల్వేకు చెందిన 28 స్టేషన్లకు ఫిబ్రవరి 26న ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో 2,140 వేర్వేరు ప్రదేశాల్లో 40,19,516 మంది పాల్గొన్నారు. ఇండియన్ రైల్వేస్ ఈ కార్యక్రమానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది. By KVD Varma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఎక్స్ ప్లాట్ ఫాంలో కీలక మార్పులు! X ప్లాట్ ఫాం లో పోస్టుల లైక్ లను పోస్ట్ చేసిన వ్యక్తి తప్ప.. వేరొక వ్యక్తి చూడటం జరగదని X సైట్ యజమాని ఎలోన్ మస్క్ ప్రకటించారు.వ్యక్తిగత దాడుల సంఘటనలను తగ్గించటం కోసం, గోప్యతా విధానం కారణంగా లైక్ సౌకర్యం ప్రైవేట్ చేస్తున్నట్లు మస్క్ తెలిపాడు. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఐఫోన్ 15 iOS అప్‌గ్రేడ్.! ఐఫోన్ 15 వినియోగదారులు కంపెనీ నుండి 5 ఏళ్ల పాటు OS అప్డేట్లను స్వీకరిస్తారని టిప్‌స్టర్ మిషాల్ రెహ్మాన్ వెల్లడించారు.ఇప్పటికే Google, Samsung తమ OS విధానాలలో మార్పులు చేసింది.దీనిప్రకారం పిక్సెల్ యూజర్లకు 7 ఏళ్ల పాటు అప్డేట్లను అందిస్తామని గూగుల్ హామీ ఇచ్చింది. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PF ఖాతాలో ఈ అడ్వాన్స్ ఇకపై ఇవ్వబడదు.. EPFO! ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వినియోగదారులకు నగదు అడ్వాన్స్ పొందే మార్గాలను సులభతరం చేసింది. విద్య, వివాహం, ఇంటి నిర్మాణంతో సహా అవసరమైన అవసరాల కోసం ముందస్తు చెల్లింపులను పొందడానికి ఆటో-మోడ్ సెటిల్మెంట్ అనే ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn