AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే
ఏఐ రంగంలో చైనా దూసుకుపోతుంది. సీప్సీక్ R1 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చాట్ GPT కంటే వేగంగా, కచ్చితమైన సమాచారం ఇస్తోంది. అదికూడా ఫ్రీగా. దీంతో ఈ చైనా AI యాప్ డౌన్లోడ్స్ అమెరికాలో పెరిగిపోతున్నాయి. ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది.