నెలకు రూ.206 కోట్ల జీతం.. ఎవరికో తెలుసా?
స్టార్బక్స్ సీఈఓ బ్రియాల్ నికోల్ నాలుగు నెలలకు రూ.827 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు. అమెరికాలో అత్యంత ఎక్కువ జీతం తీసుకుంటున్న టాప్ 20 సీఈఓల్లో ఒకరిగా నిలిచాడు. 2024 సెప్టెంబర్లో నికోల్ స్టార్బక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.