బిజినెస్ Priest: వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించండి.. డిప్యూటీ సీఎంకు రంగరాజన్ వినతి వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. వంశపారంపర్యంగా అర్చకత్వాన్నే నమ్ముకున్నామని, తమ సమస్యలు తీర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గురువారం వినతులు ఇచ్చారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: కాంగ్రెస్ మాట శిలాశాసనం.. రుణమాఫీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరొక్కసారి రుజువైందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. మొదటిదశలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు వెల్లడించారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indian Startups: భారతీయ స్టార్టప్‌లకు AIలో శిక్షణ ఇవ్వనున్న గూగుల్ ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ 10,000 భారతీయ స్టార్టప్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI విభాగంలో శిక్షణ ఇవ్వనుంది. బెంగళూరులో జరిగిన Google I/O Connect 2024 ఈవెంట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. By Lok Prakash 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Prime Day Sale: 'అమెజాన్ ప్రైమ్ డే' సేల్ ముసుగులో సైబర్ నేరగాళ్ల మోసాలు.. జూలై 20 నుంచి అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది, ఈ నేపథ్యం లో సైబర్ నేరగాళ్లు యాక్టివ్‌గా మారి అనేక నకిలీ వెబ్సైట్లను సృష్టించి సామాన్య ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. By Lok Prakash 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టాక్ మార్కెట్లో 6 శాతం పెరిగిన IDBI బ్యాంక్ షేర్లు.! ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన IDBI బ్యాంక్ షేర్లు నేడు స్టాక్ మార్కెట్ లో 6 శాతం పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. IDBI షేర్లు వేగంగా పెరగడానికి బ్యాంకు RBI లో ప్రైవేటీకరణ చేయటమేనని తెలుస్తోంది. ఈ భారీ పెరుగుదలతో ఒక్కో షేరు రూ.94 వరకు ట్రేడవుతోంది. By Durga Rao 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns 2024: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయకపోతే జరిగేది ఇదే! ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పటికీ చాలామంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని చెబుతున్నారు. ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఇబ్బందులే కాకుండా ఆర్థికంగానూ నష్టం వస్తుంది. లేట్ గా ఐటీఆర్ ఫైల్ చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. By KVD Varma 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments: కేవలం నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు.. టాటా కంపెనీ స్టాక్ మేజిక్! స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడుకున్నది. ఒక్కోసారి కొన్ని స్టాక్స్ ఊహించని లాభాలను తెస్తాయి. అలాంటి వాటిలో ఆటోమోటివ్ స్టాంపింగ్స్ కంపెనీ ఒకటి. ఇది టాటా గ్రూప్ సబ్సిడైజర్ కంపెనీ. ఈ కంపెనీ షేర్లు నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు చేరుకున్నాయి. By KVD Varma 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇండియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లల వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది మెటా. బిజినెస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మెటా తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు, ఆఫర్లను అందించనుంది. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bengalore: సౌత్‌లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం..ఎక్కడంటే! దక్షిణ భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్‌ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా రికార్డు సృష్టించింది. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn