Amazon Sale: అమెజాన్‌లో కొత్త సేల్.. ఏసీ, ఫ్రిడ్జ్‌లపై కూల్ కూల్ సమ్మర్ ఆఫర్స్!
అమెజాన్ మరో కొత్త సేల్ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్ప్లిట్ ఏసీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లను భారీ ఆఫర్లతో కొనుక్కోవచ్చు. ఇవి అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ సేల్ నేటి నుంచి మార్చి 19 వరకు ఉంటుంది.