Flipkart smart Watch Offers: రూ.299కే రెండు వాటర్‌ప్రూఫ్‌ స్మార్ట్‌‌వాచ్‌లు - త్వరగా కొనేయండ్రా బాబు..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. M I D116 Fitness Band రూ.399, MARVIK రూ.399, YODI Soft Silicone రూ.359, Bouncefit రూ.399, Leo.Helios కాంబో వాచ్‌ రూ299లకే సొంతం చేసుకోవచ్చు.

New Update
Smart Watch Offers

Smart Watch Offers

ఒకప్పడు వాచ్‌లంటే కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ప్రస్తుతం వాచ్‌లలో టైంతో పాటు మరెన్నో ఫీచర్లు ఉంటున్నాయి. బ్లూటూత్ కాలింగ్, నోటిఫికేషన్లు, బ్లడ్ ప్రెజర్ స్థాయి, Heart Rate Monitor, GPS, వై-ఫై, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్, స్పోర్ట్స్ మోడ్‌లు, కేలరీ కౌంట్.. ఇలా ఒకటేంటి దాదాపు 100కి పైగా ఫీచర్లతో అధునాతన టెక్నాలజీ కలిగిన వాచ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ధరలు కూడా భారీగానే ఉండటంతో చాలా మంది కొనుక్కోలేకపోతున్నారు. కానీ అమెజాన్‌లో ఇప్పుడు భారీ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే స్మార్ట్‌వాచ్‌లను కొనుక్కోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Amazon Smart Watch Offers

M I D116 Fitness Band Smart Watch

అమెజాన్‌లో M I D116 Fitness Band Smart Watch తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో బోలెడన్ని ఫీచర్లు ఉన్నాయి. Activity Tracker, Blood Pressure Monitor, Calorie Tracker, Daily Workout Memory, Sedentary Reminder తో సహా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి నోటిఫికేషన్లు డిస్‌ప్లేలో కనిపిస్తాయి. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.2,999 ఉండగా.. ఇప్పుడు కేవలం 87 శాతం తగ్గింపుతో రూ.399లకే సొంతం చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ వాచ్.

MARVIK Smart Watch

MARVIK Smart Watchలో కూడా బోలెడన్ని ఫీచర్లున్నాయి. దీని అసలు ధర రూ.999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.399లకే కొనుక్కోవచ్చు. ఇది వాటర్‌ ప్రూఫ్ స్మార్ట్‌వాచ్. ఇందులో కూడా యాక్టివిటీ ట్రాకర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, క్యాలరీ ట్రాకర్, డైలీ వర్కౌట్ మెమరీ, సెడెంటరీ రిమైండర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 

YODI Soft Silicone Classic Strap Band

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్ చాలా తక్కువకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.1999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.359లకే కొనుక్కోవచ్చు. ఇది కూడా వాటర్ ప్రూప్ వాచ్. ఇందులో బెల్ట్‌లను తీసి కొత్తవి పెట్టుకోవచ్చు. 

Bouncefit D20 Y68 Fitness Band Smartwatch

Bouncefit D20 Y68 Fitness Band Smartwatch వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఇందులో వర్కౌట్ మోడ్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే యాక్టివిటీ ట్రాకర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, క్యాలరీ ట్రాకర్, డైలీ వర్కౌట్ మెమరీ, సెడెంటరీ రిమైండర్, Track steps, calories burned వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.2,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.399లకే కొనుక్కోవచ్చు.

Leo.Helios Smartwatch 

Leo.Helios Smartwatch 40 శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీని అసలు ధర రూ.499 ఉండగా.. ఇప్పుడు రూ.299లకే కొనుక్కోవచ్చు. దీనిని కిడ్స్, గర్ల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ధరకు రెండు వాచ్‌లను పొందొచ్చు.

Advertisment
తాజా కథనాలు