ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ లోన్లపై వడ్డీ తగ్గింపు
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు, ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్‌ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.