States debts: అప్పుల ఊబిలో 8 రాష్ట్రాలు.. తెలంగాణ, ఏపీకి ఎంత బాకీ ఉందో తెలుసా!
రాష్ట్రాల అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది. తమిళనాడు 8.3 లక్షల కోట్లతో 1 స్థానంలో ఉంది. తెలంగాణ 5.4 లక్షల కోట్లతో 7వ, ఏపీ 4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి.