Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ దీనిని ఒకే వేరియంట్లో రిలీజ్ చేసింది. 8/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ వచ్చే నెల నుండి సేల్కు అందుబాటులోకి రానుంది. తొలిసేల్లో బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.