🔴Simhachalam Temple Tragedy Live Updates: సింహాచలంలో 8 మంది భక్తులు స్పాట్‌డెడ్ -లైవ్ అప్డేట్స్
సింహాచలంలో చందనోత్సవం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి 8 భక్తులు మృతి చెందారు. 10 మందికి గాయాలు అయ్యాయి. రిస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనపై హోంమంత్రి, కలెక్టర్ సమీక్షించారు.